వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో ఆదివారం తెల్లవారుజామున 1.04 గంటలకు 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. షిజుఒకా ప్రిఫెక్చర్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కనీసం 22 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఐచి, హమామత్సు, క్యోటో, నారా ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రంగా నమోదయ్యాయి. ముందుజాగ్రత్తగా షింకాన్సెన్ బుల్లెట్ రైళ్ల వేగాన్ని అధికారులు తగ్గించారు.
Comments
Loading comments...

