వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి 564 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీ 470, జనసేన 70, బీజేపీ 24 స్థానాల్లో విజయం సాధించాయి.
మరోవైపు వైసీపీ 61 స్థానాలకే పరిమితమైంది. మిగిలిన నాలుగు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.
Comments
Loading comments...

