Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 8:08 AM జాతీయంGeneral
దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. చీకటిపై పోరాడే భారత సంకల్పానికి దీపావళి నిదర్శనమని పేర్కొన్నారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్లతో కలిసి ప్రతి ఏటా దీపావళి వేడుకలు జరుపుకోవడం తన ఆనవాయితీ అని మోదీ తెలిపారు.

Comments

G
Loading comments...