వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్యం, స్నేహం, పల్లెటూరి అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ‘సమ్మర్ హాలిడేస్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . రోహన్ రాయ్, అరుణ్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వేసవి సెలవుల నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తూ భావోద్వేగాలకు పెద్దపీట వేసింది.
మార్కులే జీవితం కాదని, కష్టపడితే కలలను నిజం చేసుకోవచ్చనే సందేశాన్ని అందించింది.
Comments
Loading comments...

