Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యలో 30 లక్షల దీపాలతో దీపావళి వేడుకలు

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 6:08 AM జాతీయంGeneral
అయోధ్యలో 30 లక్షల దీపాలతో దీపావళి వేడుకలు - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. సరయూ నదీ తీరంలో రంగురంగుల బాణసంచా, 2,100 స్వదేశీ డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డ్రోన్లతో బాలరాముడు, రామమందిరం, సీతారాములు, హనుమంతుడి రూపాలను ఆవిష్కరించారు. నదీతీరంలో వెలిగించిన 30 లక్షల దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Comments

G
Loading comments...