Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి క్వీన్‌ నీతూబాయి అరెస్ట్‌

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 5:56 AM హైదరాబాద్General
గంజాయి క్వీన్‌ నీతూబాయి అరెస్ట్‌ - Ushodayam
తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ గంజాయి క్వీన్‌గా పేరొందిన కాలాపతి నీతూబాయిని అరెస్టు చేసింది. రెండేళ్లుగా పరారీలో ఉన్న ఆమెను శనివారం ధూల్‌పేట సమీపంలో అదుపులోకి తీసుకుంది. 2017 నుంచి గంజాయి విక్రయాలు సాగిస్తున్న ఆమెపై 30 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తెప్పించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...