Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసిలో తొలి రోప్‌వే రవాణా సిద్ధం

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 2:42 PM జాతీయంGeneral
వారణాసిలో తొలి రోప్‌వే రవాణా సిద్ధం - Udayam
దేశంలోనే తొలి రోప్‌వే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థ వారణాసిలో సిద్ధమైంది. కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ నుంచి గోదౌలియా వరకు 3.75 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ప్రాజెక్టులో 95 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రోప్‌వేతో 45 నిమిషాల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లో పూర్తవుతుందని అంచనా.

Comments

G
Loading comments...