Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల పోస్టల్‌ బ్యాలెట్‌లో తెదేపా ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 2:49 PM బాపట్లGeneral
చీరాల పోస్టల్‌ బ్యాలెట్‌లో తెదేపా ఆధిక్యం - Udayam
బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వర్షాల కారణంగా మంగళవారం జరగాల్సిన కౌంటింగ్‌ నేటికి వాయిదా పడటంతో ఇంజినీరింగ్‌ కళాశాలలోని కేంద్రంలో లెక్కింపు చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో తెదేపా ఛైర్మన్‌ అభ్యర్థికి 40 ఓట్లు రాగా, వైకాపాకు 37, కాంగ్రెస్‌కు 11 ఓట్లు వచ్చాయి. జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...