Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆత్మహత్య చేసుకుంది... నేను నరికి ముక్కలు చేసా

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 2:40 PM అంతర్జాతీయంGeneral
ఆత్మహత్య చేసుకుంది... నేను నరికి ముక్కలు చేసా - Udayam
అమెరికాలోని వర్జీనియాలో భారత సంతతి మహిళ మమతా కఫ్లే భట్‌ హత్య కేసులో నిందితుడు నరేశ్‌సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని,మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా నరికి చెత్తలో పడేశానని కోర్టుకు తెలిపాడు. 2024 ఆగస్టులో మమత కనిపించడం లేదనినరేశ్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తులో రక్తపు మరకలు గుర్తించారు. రెండేళ్ల తర్వాత ఆమె శరీర భాగాలు లభించడంతో కేసు మళ్లీ విచారణకు వచ్చింది.

Comments

G
Loading comments...