Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరోసారి కెమెరా ముందుకు తళపతి

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 2:37 PM జాతీయంGeneral
మరోసారి కెమెరా ముందుకు తళపతి - Udayam
తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్‌ మరోసారి కెమెరా ముందుకు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం భారీ ప్రకటన రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. సినిమా స్థాయిలో ఈ యాడ్‌ను తెరకెక్కించేందుకు భారీ బడ్జెట్‌ కేటాయించినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...