Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌ జట్టుకు కెప్టెన్‌గా సూర్యవంశీ

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 7:55 PM జాతీయంవినోదం
బిహార్‌ జట్టుకు కెప్టెన్‌గా సూర్యవంశీ - Ushodayam
యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి అరుదైన అవకాశం దక్కింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ 2026లో బిహార్‌ సీనియర్‌ పురుషుల జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీ కోసం బిహార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ 17 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. నవంబర్‌ 14 నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో బిహార్‌ తొలి రెండు మ్యాచ్‌లకు వైభవ్‌ నాయకత్వం వహించనున్నాడు. నవంబర్‌ 14న సౌరాష్ట్రతో, 16న రైల్వేస్‌తో బిహార్‌ తలపడనుంది.

Comments

G
Loading comments...