వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.200 కోట్ల మోసం కేసులో సాక్షిగా ఉన్న బాలీవుడ్ నటి నోరా ఫతేహి దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. తాను కెనడా పౌరురాలినని, వర్క్ వీసాపై భారత్లో ఉంటున్నానని న్యాయస్థానానికి తెలిపారు. 2014 నుంచి భారత సినిమాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు.
2020లో సుకేశ్ చంద్రశేఖర్ భార్య లీలా పాలోస్ ఓ కార్యక్రమం కోసం తనను సంప్రదించారని నోరా వివరించారు.
Comments
Loading comments...

