Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇకపై ఇంటి నుంచే ఓనర్‌షిప్ బదిలీ

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:30 AM హైదరాబాద్General
ఇకపై ఇంటి నుంచే ఓనర్‌షిప్ బదిలీ - Ushodayam
తెలంగాణలో వాహన యాజమాన్య బదిలీ సేవలను రవాణా శాఖ పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఇకపై ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లకుండానే వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా విక్రేత, కొనుగోలుదారు ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఆధార్ ఓటీపీ, ఈ-సైన్ ద్వారా వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లిస్తే దరఖాస్తు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుంది. అనంతరం కొత్త ఆర్సీ జారీ అవుతుంది.

Comments

G
Loading comments...