Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:45 AM హైదరాబాద్General
గచ్చిబౌలిలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య - Ushodayam
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్నపల్లిలోని జయభేరి అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, వారి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనారోగ్య కారణాలతో వారు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...