Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

21 ఏళ్ల స్వతంత్ర అభ్యర్థి విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:25 AM అల్లూరి General
21 ఏళ్ల స్వతంత్ర అభ్యర్థి విజయం - Ushodayam
అల్లూరి సీతారామరాజు జిల్లా గొరపూడి ఎంపీటీసీ ఎన్నికల్లో 21 ఏళ్ల స్వతంత్ర అభ్యర్థి లెక్కల శ్రావణి విజయం సాధించారు. అప్పన్నపాలేనికి చెందిన గ్రాడ్యుయేట్‌ శ్రావణి, టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి లాలం అరుణపై 290 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రజాసేవ చేయాలనే ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేశానని శ్రావణి తెలిపారు.

Comments

G
Loading comments...