Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహచర కోతి మృతితో వానరాల శోకసంద్రం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:43 AM జయ శంకర్ భూపాలపల్లి General
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లిలో విద్యుత్ తీగలు తగిలి కోతి మృతి చెందింది. అంబేద్కర్ చౌరస్తాలో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన విద్యుత్ సిబ్బందిని తోటి కోతులు దాదాపు రెండు గంటల పాటు అడ్డుకున్నాయి. వాటి అనుబంధాన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. చివరకు పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అధికారులు మృతదేహాన్ని కిందకు దించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...