వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేశ్, కల్యాణ్ రామ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా కొత్త షెడ్యూల్ కజకిస్థాన్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో ఇద్దరు హీరోలపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది.
ఈ షెడ్యూల్లోనే వెంకటేశ్, కల్యాణ్ రామ్‌లపై ఓ గ్రాండ్ సాంగ్‌ను కూడా తెరకెక్కించనున్నారు.
Comments
Loading comments...

