వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో సీఎం రేవంత్‌కు చెందిన బినామీ సంస్థగా పేర్కొంటూ నెల్లూరుకు చెందిన KLSR ఇన్‌ఫ్రాపై బీఆర్ఎస్ నేత డాక్టర్ మన్నె క్రిశాంక్ ఆరోపణలు చేశారు. ఈ సంస్థకు రూ.6 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారని పేర్కొన్నారు.
అయితే అక్కడ పనిచేస్తున్న 150 మంది కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. కార్మికులు తమ సమస్యలను వెల్లడించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Comments
Loading comments...

