వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో తాగునీటి సమస్య నెలకొంది. నీటి ట్యాంకర్ కోసం గ్రామస్థులు ఎదురుచూస్తున్న దృశ్యం స్థానిక పరిస్థితికి అద్దం పడుతోంది.
తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు సకాలంలో నీరు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

