Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాబినెట్ భేటీకి సీఎం గంట ఆలస్యం

Follow Ushodayam Digital on Google
Kiran Nov 06, 2026 10:21 AM హైదరాబాద్General
క్యాబినెట్ భేటీకి సీఎం గంట ఆలస్యం - Ushodayam Digital
హైదరాబాద్ సచివాలయంలో గురువారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఆలస్యంగా హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్లోబల్ సమ్మిట్ చర్చలు సాయంత్రం 5 గంటలకు మొదలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన క్యాబినెట్ భేటీ రాత్రి 7.45 గంటలకు ప్రారంభమైంది. సీఎం ఆలస్యంగా రావడంతో మంత్రులు, అధికారులు వేచి చూడాల్సి వచ్చిందని కథనం తెలిపింది.

Comments

G
Loading comments...