Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిద్రలో ఉలికిపడటం ప్రమాదకరమా?

Follow Ushodayam Digital on Google
Kiran Nov 02, 2026 7:27 PM జాతీయంGeneral
 నిద్రలో ఉలికిపడటం ప్రమాదకరమా? - Ushodayam Digital
నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా కిందకు పడిపోతున్నట్లు అనిపించి ఉలికిపడటాన్ని ‘హిప్నిక్ జెర్క్’ అంటారు. నిద్రలోకి జారుకునే సమయంలో కండరాలు అకస్మాత్తుగా కుదించుకోవడం వల్ల ఇది జరుగుతుందని స్లీప్ ఫౌండేషన్ తెలిపింది. ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు. అయితే తరచుగా జరిగితే లేదా నిద్రకు అంతరాయం కలిగిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Comments

G
Loading comments...