వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ కాలాన్ని రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గించే ప్రతిపాదన ప్రభుత్వానికి చేరినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో పంచాయతీరాజ్ శాఖ ఈ ప్రతిపాదన పంపింది.
ఇప్పటికే నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసిన తమకు VRAల తరహాలో ప్రొబేషన్ కాలాన్ని ఏడాదికి తగ్గించాలని కార్యదర్శులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే వేలాది మందికి ప్రయోజనం కలగనుంది.
Comments
Loading comments...

