Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌ కింగ్స్‌కు హార్దిక్‌ పాండ్య?

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 6:00 AM జాతీయంక్రీడలు
పంజాబ్‌ కింగ్స్‌కు హార్దిక్‌ పాండ్య? - Ushodayam
ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య పంజాబ్‌ కింగ్స్‌కు మారనున్నట్లు ఐపీఎల్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా ఈ బదిలీలో భాగమని సమాచారం. ఈ మేరకు రెండు ఫ్రాంఛైజీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది అయితే ఆటగాళ్ల సంతకాలు, బీసీసీఐ ఆమోదం తర్వాతే అధికారిక ప్రకటన వెలువడనుంది. నవంబరు 17తో ఆటగాళ్ల బదిలీ గడువు ముగియనుండగా, డిసెంబరు 16న సీజన్‌ మినీ వేలం జరగనుంది

Comments

G
Loading comments...