వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు చెందిన తాళ్లూరి నయనశ్రీ ప్రపంచ జూనియర్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఇటలీలోని బోర్మియోలో జరిగిన ప్రపంచకప్‌లో 500 మీటర్ల రేసును 44.144 సెకన్లలో పూర్తి చేసి బెర్తు ఖరారు చేసుకుంది.
ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా స్కేటర్‌గా నిలిచింది. ప్రస్తుతం కెనడాలోని కాల్గరీలో శిక్షణ పొందుతోంది.
Comments
Loading comments...

