వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిడే ప్రపంచ జూనియర్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్ వెంకటేశ్ టైటిల్ సాధించాడు. ఓపెన్ విభాగంలో 10.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన ఎల్దియర్ ఒరొజ్‌బా 9.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, అర్మేనియాకు చెందిన రాబర్ట్ పిలిపోస్యన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రణవ్ గతేడాది క్లాసికల్ టైటిల్ కూడా గెలిచాడు.
Comments
Loading comments...

