Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణం’ కి మహేశ్ రివ్యూ

Follow Ushodayam Digital on Google
Harika Nov 06, 2026 11:11 AM జాతీయంవినోదం
‘రామాయణం’ కి మహేశ్ రివ్యూ - Ushodayam Digital
చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన కథలు వెండితెరపై అద్భుతంగా ఆవిష్కృతం కావడం ఆనందంగా ఉందని నటుడు మహేశ్ బాబు అన్నారు. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా సహా చిత్ర బృందం కృషిని అభినందించారు. ఇంత భారీ స్థాయి చిత్రాన్ని రూపొందించిన టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...