Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన

Follow Ushodayam Digital on Google
Anuroop Nov 06, 2026 8:10 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన - Ushodayam Digital
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు పేర్కొంది. ఏపీలోని అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్‌, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

Comments

G
Loading comments...