వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండ జిల్లా వాడపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అఖండ దీపం నిరంతరం కదులుతూ భక్తులను ఆకట్టుకుంటోంది. దీన్ని స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు.
అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఈ క్షేత్రంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక జ్యోతిని దర్శించేందుకు భక్తులు తరలివస్తారు.
Comments
Loading comments...

