Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడిలో వైసీపీకి 11, టీడీపీకి 9

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:20 AM విజయనగరంGeneral
గరివిడిలో వైసీపీకి 11, టీడీపీకి 9 - Ushodayam
గరివిడి మండలంలో జరిగిన 20 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో వైసీపీ 11, టీడీపీ 9 స్థానాల్లో విజయం సాధించాయి. గరివిడి-1లో రెడ్డి భారతి, బొండపల్లిలో మీసాల విశ్వేశ్వరరావు వైసీపీ తరఫున గెలుపొందారు. శివరాంలో గవిడి సుశీల టీడీపీ తరఫున విజయం సాధించారు. వెదుళ్లువలస, కుమారం, కొండ లక్ష్యపురం, కొండపాలెం-2, కొండపాలెం-4, కోడూరు, దేవాడ, దువ్వం, తోండ్రంగి స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు.

Comments

G
Loading comments...