వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల మండలంలోని 15 ఎంపీటీసీ సెగ్మెంట్ల పరిధిలో వైసీపీకి కూటమి పార్టీల కంటే 1,340 ఓట్లు అధికంగా వచ్చాయి. మొత్తం 37,389 ఓట్లు పోలవగా, వైసీపీకి 17,090 ఓట్లు లభించాయి.
టీడీపీకి 12,152, జనసేనకు 3,598 ఓట్లు కలిపి కూటమికి 15,750 ఓట్లు వచ్చాయి. మరో 4,701 ఓట్లు చెల్లనివిగా, 406 నోటా ఓట్లుగా నమోదయ్యాయి.
Comments
Loading comments...

