Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:19 AM విజయనగరంGeneral
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు - Ushodayam
బొబ్బిలికి చెందిన డి. ఆదిత్య, కార్తీక్ రాష్ట్రస్థాయి అండర్‌-19 తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో పిఠాపురంలో ఈ పోటీలు జరగనున్నట్లు కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను కోటలో ఎమ్మెల్యే బేబినాయన అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...