వార్తలకు తిరిగి వెళ్లండి

భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీకి ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలు, దశాబ్దాల ప్రజా జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ అభివృద్ధి, ప్రగతిలో ఆడ్వాణీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
గతంలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమని చంద్రబాబు తెలిపారు. ఆడ్వాణీకి ఆయురారోగ్యాలు, సంతోషం, సంపూర్ణ ఆయుష్షు కలగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

