వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో తెలంగాణకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన రిషి రెడ్డి (22) ఒహాయోలోని హాస్టల్‌లో విగతజీవిగా కనిపించాడు.
ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన అతడి మృతిపై స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

