వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా దళాల జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులపై దశాబ్దాల పోరాటంలో దేశం విజయం సాధించిందని పేర్కొన్నారు. జవాన్ల త్యాగాలు, అంకితభావం వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు.
2014లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతర్గత భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని మోదీ తెలిపారు.
Comments
Loading comments...

