Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఘోర ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 2:11 PM హైదరాబాద్General
ఘోర ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి - Ushodayam
దీపావళి పండుగ వేళ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అప్పా జంక్షన్‌ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సురజ్‌ (35), పెంటయ్య (45), లింగరాజు (35) మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ముచ్చింతల్‌లో పని ముగించుకుని మొయినాబాద్‌కు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Comments

G
Loading comments...