వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నెల్లూరు జిల్లా పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానంలో ఆసక్తికర ఫలితం నమోదైంది. హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి విజయం సాధించారు.
ఆయన ప్రచారానికి దూరంగా ఉండటంతో భార్య, కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ప్రచార బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థిపై 1,719 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Comments
Loading comments...

