Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీకి ప్రాధాన్యం

Follow Udayam on Google
Harika Nov 06, 2026 11:16 AM జాతీయంGeneral
ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీకి ప్రాధాన్యం - Udayam
లబ్ధిదారుల చెల్లింపులకు ఆధార్‌కు బదులుగా ఓటర్ ఐడీ, బయోమెట్రిక్ ధృవీకరణను వినియోగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు ప్రకటించింది. ఈ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. SIRలో ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జాబితాలో పేరులేనివారికి చెల్లింపులు ఎలా అందుతాయనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...