వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ మినీ వేలానికి ముందు పలు ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా అంచనా వేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.25.20 కోట్ల కామెరూన్ గ్రీన్‌ను, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.21 కోట్ల నికోలస్ పూరన్‌ను వదులుకోవచ్చని పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్‌ను విడుదల చేయొచ్చన్నాడు.
Comments
Loading comments...

