Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్‌ భారత్‌దే.. బ్యాటింగ్‌కు యువ జట్టు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:13 AM జాతీయంక్రీడలు
టాస్‌ భారత్‌దే.. బ్యాటింగ్‌కు యువ జట్టు - Ushodayam
అండర్‌-19 ఆసియా కప్‌ 2026లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఒమన్‌లోని అల్‌ అమెరత్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌ల్లో ఇరు జట్లు విజయం సాధించడంతో గ్రూప్‌-ఏలో అగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయి. గతేడాది ఫైనల్లో పాక్‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత యువ జట్టు పట్టుదలతో ఉంది.

Comments

G
Loading comments...