వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఒమన్‌లోని అల్ అమెరాత్ మైదానంలో ఉదయం 10:30 గంటలకు గ్రూప్-ఏ మ్యాచ్ ప్రారంభం కానుంది.
తొలి మ్యాచ్‌లో భారత్ నేపాల్‌పై, పాకిస్థాన్ యూఏఈపై విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
Comments
Loading comments...

