Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్‌-19 ఆసియా కప్‌.. భారత్‌పై పాక్‌ గెలుపు

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 7:05 PM జాతీయంక్రీడలు
అండర్‌-19 ఆసియా కప్‌.. భారత్‌పై పాక్‌ గెలుపు - Ushodayam
అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌కు పాకిస్థాన్‌ షాక్‌ ఇచ్చింది. 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. అర్జున్‌ రాజ్‌పుత్‌ (107) సెంచరీతో 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్‌ షాఫిక్‌ తలో 3 వికెట్లు తీశారు. అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌.. 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Comments

G
Loading comments...