వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. నెట్స్‌లో ఎదుర్కోవడానికి అత్యంత కష్టమైన బౌలర్ మహమ్మద్ షమీయేనని పేర్కొన్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కంటే షమీ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమని, అతడి సీమ్ పొజిషన్ అద్భుతమని కొనియాడాడు.
64 టెస్టుల్లో 229 వికెట్లు తీసిన షమీ ప్రతిభ, పోరాట పటిమను రహానే ప్రశంసించాడు. 13 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో షమీ అందించిన సేవలను గుర్తుచేసుకున్నాడు.
Comments
Loading comments...

