Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Harika Nov 06, 2026 10:59 AM హైదరాబాద్General
ధన్‌తేరస్ సందర్భంగా చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ వేళ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...