Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భార్య సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్

Follow Ushodayam Digital on Google
Harika Nov 06, 2026 11:13 AM జాతీయంGeneral
భార్య సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్ - Ushodayam Digital
బెంగళూరులో శేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ భార్యతో పాటు ఏడుగురిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పుట్టింటివారితో భార్య మాట్లాడటంతో గొడవలు జరుగుతున్నాయని తొలుత ఆమెను చంపినట్లు తెలిపారు. భార్య కనిపించడం లేదని నమ్మించి అత్త, బావమరుదులు, వారి భార్యలు, ఓ బాలుడిని ఇంటికి పిలిచి రోకలిబండతో హత్య చేసినట్లు గుర్తించారు. మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...