Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం ధరల పెరుగుదలపై విజయశాంతి ఆందోళన

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 1:09 PM హైదరాబాద్General
బియ్యం ధరల పెరుగుదలపై విజయశాంతి ఆందోళన - Udayam
తెలంగాణలో పెరుగుతున్న బియ్యం ధరలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రూ.1,500 ఉన్న 25 కిలోల బస్తా ధర ఇప్పుడు రూ.2,500కు చేరిందని, సన్నబియ్యం కిలో రూ.85-100 పలుకుతోందని తెలిపారు. బియ్యం పండించే రాష్ట్రంలోనే కొనలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సామాన్యులపై భారం పడకుండా ధరలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...