Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలుకను పట్టు... లక్ష కొట్టు

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 8:17 AM జాతీయంGeneral
చిలుకను పట్టు... లక్ష కొట్టు - Udayam
గుజరాత్‌లోని వడోదరాకు చెందిన జెస్సికా పారిఖ్‌ కుటుంబం తప్పిపోయిన పెంపుడు చిలుక ‘లడ్డూ’ ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ప్రకటించింది. అక్టోబర్‌ 31న ఎగిరిపోయిన చిలుక కోసం కుటుంబం వెతుకుతోంది. లైసెన్స్‌ నంబరు ఉన్న ఉంగరం ఆధారంగా లడ్డూను గుర్తించవచ్చని జెస్సికా తెలిపారు.

Comments

G
Loading comments...