Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమె ధైర్యానికి మహీంద్రా అండ

Follow Udayam on Google
Harika Nov 06, 2026 10:15 AM అమరావతిGeneral
ఆమె ధైర్యానికి మహీంద్రా అండ - Udayam
రాప్తాడు ఘటనలో ధైర్యం చూపిన బాలిక చదువుకు సాయం చేస్తానని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. పేదరికంతో ఇబ్బందిపడుతున్న బాలిక కుటుంబానికి సాయం చేయాలని ఓ నెటిజన్ కోరగా ఆయన స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నా స్నేహితురాలిని కాపాడేందుకు బాలిక ప్రయత్నించిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...