Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి స్పెషల్‌.. మమ్ముట్టి ‘మేళా’ కొత్త పోస్టర్‌ విడుదల!

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 5:34 PM జాతీయంవినోదం
దీపావళి స్పెషల్‌.. మమ్ముట్టి ‘మేళా’ కొత్త పోస్టర్‌ విడుదల! - Ushodayam
మలయాళ స్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మేళా’ నుంచి దీపావళి సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. నితీష్‌ సహదేవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు ఇతర నటీనటులు టపాసుల దుకాణం నేపథ్యంలో బాణసంచా పట్టుకుని సందడి చేస్తూ కనిపించారు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారుస.

Comments

G
Loading comments...