Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు ‘రాకా’ భారీ యాక్షన్ షెడ్యూల్

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:47 PM జాతీయంవినోదం
హైదరాబాద్‌కు ‘రాకా’ భారీ యాక్షన్ షెడ్యూల్ - Ushodayam
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ షూటింగ్ త్వరలో హైదరాబాద్‌కు మారనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దుబాయ్ పరిస్థితుల నేపథ్యంలో విదేశీ షెడ్యూల్‌ను మార్చారు. ఇప్పటికే 40–50 శాతం షూటింగ్ పూర్తికాగా, వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Comments

G
Loading comments...