Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన సినిమాల్ని మనమే ఆదరించడం మానేశాం: నిర్మాత ధీరజ్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 2:02 PM జాతీయంవినోదం
 మన సినిమాల్ని మనమే ఆదరించడం మానేశాం: నిర్మాత ధీరజ్‌ - Ushodayam
పొరుగు భాషా చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు మన సినిమాలను గుర్తించడం మానేశారని నిర్మాత ధీరజ్‌ మొగిలినేని అన్నారు. ఆయన నిర్మించిన ‘సమ్మర్‌ హాలిడేస్‌’ విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచి సినిమాలను ఓటీటీలో చూసి ప్రశంసించడం కాకుండా థియేటర్లకు వెళ్లి ఆదరించాలని కోరారు.

Comments

G
Loading comments...